Translate

Friday, 17 July 2015

కాంతి వేగం





ఋగ్వేదము సయన భాష్యముభారతీయ సనాతన ధర్మం లో మనకు తెలియని చాల విషయాలు నిక్షిప్తమై వున్నాయి. ఈ నాడు పశ్చిమ దేశాలు ఎంతో గొప్పగా మేము కనిపెట్టాము అని చెప్తున్న ఎన్నో విషయాలు కొన్ని వేల సంవత్సచారాలకు ముందే మన పూర్వికులు ఆ విషయాలను అధ్యయనం చేసి నిరూపించి గ్రంధస్తం చేసి మనకు అందించారు.Velocity of Light was Discovered by Western Scientists in 19th Century.అందుకు ఒక ఉదాహరణఋగ్వేదము లోని సయన భాష్యంలో, సయన ఆచార్యుడు సుమారు ఎనిమిది వేల సంవత్సచరాల క్రితం రచించిన శ్లోకానికి పద్నాల్గవ శతాబ్దం లో వివరణ ఇచ్చారు. దాని ప్రకారం కాంతి వేగాన్ని సౌర కుటుంబ నిర్మాణాన్ని విసదికరించారు.శ్లో|| తారానిర్విశ్వదర్శతో జ్యోతిస్కరిదసి సూర్య విశ్వంబసిరోచనం|తాతాచస్మర్యత యోజనం సహస్రం ద్వే ద్వే శతే ద్వేచ యోజనే||ఏకేన నిమిషర్దేనా క్రమనా నమోస్తుతే ||ఈ శ్లోక తాత్పర్యం ప్రకారం కాంతికి ఆధారభుతుడు అయిన ఓ సూర్యుడా నీ కిరణాలను అర నిమిషంలో 2.202 యోజనాలు ( యోజనము అంటే సంస్కృతం లో దూరం ) ప్రసరిస్తున్న నీకు అభివాదము అని అర్థముఋగ్వేద సంహిత / 1 మండలం / 50 సూక్తం / 4 వ మంత్రం



No comments:

Post a Comment