3000 సంవత్సరాల క్రితం భారతీయులు నిర్మించిన నేటి తరం విద్యుత్ ఉత్పాదక యంత్రం (Battery)
శ్లో|| సంస్థాప్య మ్రున్మాయే పాత్రే తామ్రపత్రం సుశంస్క్రితం చాదఏత్ సిఖిగ్రీవేన అర్ద్రాభి కాశ్తపమ్సుభిహ్|
దస్తలోస్తో నిదాతవ్య పరదాస్చాదిస్తతాత సంయోగాత్ జాయతీ తేజో మిత్రావరుణ సంజనితం||
సంస్కృతం:
संस्थाप्य मृण्मये पात्रे ताम्रपत्रं सुसंस्कृतम्।
छादयेच्छिखिग्रीवेन चार्दाभि: काष्ठापांसुभि:॥
दस्तालोष्टो निधात्वय: पारदाच्छादितस्तत:।
संयोगाज्जायते तेजो मित्रावरुणसंज्ञितम्॥
అంటే ఒక మట్టికుండలో రాగి పలకాన్ని వుంచి దానిని సిఖిగ్రీవ వర్ణం (Coper Sulphate) తో కప్పి తడిగా వున్నా రంపపు పొట్టుని వేసి దానిపైన పాదరసం తో తాపడం చేయబడిన దాస్తా (Zinc) పలకాన్ని అమరిస్తే మిత్రావరుణ అనే శక్తిని (Electricity) వుద్భావిమ్పచేయవత్చు .
మహర్షి అగస్త్య విరచిత - ఆగస్త్య సంహిత
No comments:
Post a Comment